సంప్రదించండి

సంప్రదించండి

జానెడు పొట్టకు.. బుక్కెడు బువ్వనవుతా … గుప్పెడు గుండెకు.. కొండంత ధైర్యమవుతా…

కష్టాల్ని ఎదిరించే దమ్ము..
బాధల్ని భరించే ఓర్పు..
ప్రజలకు సాయమందించాలనే తపన
ఎప్పుడైతే నీ ఆలోచన అయిందో, అప్పుడే జీవితంలో నువ్వు గెలవబోతున్నావని అర్థం…
నేను చేసే పని ఏదైనా.. అది నలుగురికీ ఉపయోగపడి, సంతోషాన్ని కలుగజేయాలని…
మీ ముఖంపై చిరునవ్వు నాకు ఎంతో ఆనందం…
మీ జీవితాలలో అభివృద్ధి చూడాలనేదే నా ఆశ-ఆశయం…
మీకోసం కష్టపడతా..ఎంత దూరమైనా వస్తా…
మీ.. సీతారామన్న దొర
మీ..ఢిల్లీ బాబు

Address

Araku, AP, India

Call us

+91 7842666666

Contact us

contact@delhibabu.com