"ఆదివాసీలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలన్నదే నా లక్ష్యం..!”
"వీరి బంగారు భవిష్యత్తు కోసమే నా పోరాటం రేపటి తరానికి ... వీరే ఆదివాసి యువతకు ఆదర్శం. ఒక తాసిల్దారు, ఆర్డీవో, సబ్ కలెక్టర్, ఐటిడిఎ పిఓ, కలెక్టర్, న్యాయమూర్తి, పోలీస్ ఆఫీసర్, డాక్టర్లుగా, సమాజ సేవ చేసే రాజకీయవేత్తగా..."
మీ సీతారామన్న దొర కారం (ఢిల్లీ బాబు)