కష్టాల్ని ఎదిరించే దమ్ము.. బాధల్ని భరించే ఓర్పు..
ప్రజలకు సాయమందించాలనే తపనఎప్పుడైతే నీ ఆలోచన అయిందో, అప్పుడే జీవితంలో నువ్వు గెలవబోతున్నావని అర్థం…
నేను చేసే పని ఏదైనా.. అది నలుగురికీ ఉపయోగపడి, సంతోషాన్ని కలుగజేయాలని…
మీ ముఖంపై చిరునవ్వు నాకు ఎంతో ఆనందం…
మీ జీవితాలలో అభివృద్ధి చూడాలనేదే నా ఆశ-ఆశయం…
మీకోసం కష్టపడతా..ఎంత దూరమైనా వస్తా…
మీ.. సీతారామన్న దొర మీ..ఢిల్లీ బాబు